Wednesday, November 20

on Leave a Comment

HOW TO DOWNLOAD 10 th CLASS MARKS LIST


HOW TO DOWNLOAD 10 th CLASS MARKS LIST


Hi Friends,

If you lost 10th class Marks List

Do't worry Just 

Click below given link,


http://182.72.241.154/SSCHT/SSCResultsDetails.aspx



'10th క్లాస్' సర్టిఫికెట్ పోయిందా?
అయితే వర్రీ కాకండి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
లైఫ్ లాంగ్ జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన సర్టిఫికెట్లలో '10th క్లాస్' మార్కుల లిస్ట్ అతి ముఖ్యమైనది.
ఇది 'Date of Birth' కి ప్రూఫ్‌గా కూడా అనేక లాండ్ రిజిస్ట్రేషన్లూ, ఇతర సందర్భాల్లో అడుగుతూ ఉంటారు.
సో.. ఏ కారణం చేతైనా మీ మార్కుల లిస్ట్ పోతే తంటాలు పడాల్సిన పనిలేకుండా, ఈ website మీ మార్కుల మెమోని ఉన్నది ఉన్నట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో చూపించడం జరిగింది..
అతి ముఖ్యమైన ఈ డాక్యుమెంట్‌ ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం కాబట్టి అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు..




0 comments:

Post a Comment

Contact Form

Name

Email *

Message *